ఖమ్మం జిల్లా ముసాయిదా జాబితాలోని 10.85 లక్షల ఓటర్లలో 1,75,865 మందిని మ్యాపింగ్ కానివారిగా గుర్తించారు. వీరికి బీఎల్ఓలు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు కాపాడుకోవాలని, ఆధారాలు లేని వారి పేర్లు తుది జాబితా నుంచి తొలగిస్తారని తెలియడంతో ఓటర్లలో ఆందోళన నెలకొంది.
తెలంగాణ
1.75 లక్షల మందికి నోటీసులు..!


