NRPT: మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారని, జిల్లాలో అత్యధిక విద్యార్థులున్న కళాశాలగా గుర్తింపు పొందిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తరలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది అడ్మిషన్లపై ప్రభావం పడుతుందని తెలిపారు.
తెలంగాణ
మంత్రి శ్రీహరికి విద్యార్థుల వినతి


