హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఓటు నిలబెట్టుకోండి’

గద్వాల పట్టణంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు అధ్యక్షతన అసెంబ్లీ స్థాయి SIR ఫేస్ -2 కార్యశాల నిర్వహించారు. బీజేపీ నాయకురాలు డాక్టర్ డికె. స్నిగ్ధ రెడ్డి హాజరై మాట్లాడుతూ..తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సరిచేసుకోవాలని అన్నారు. నోటీసులు వస్తే బదులు ఇచ్చి ఓటు నిలబెట్టు కోవాలని BLA లకు దిశా నిర్దేశం చేశారు.