హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాలుడు మృతి.. సీసీ ఫుటేజ్ విడుదల

విశాఖ వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్ దారణం చోటుచేసుకుంది. హోం వర్క్ ఎందుకు చేయలేదని టీచర్ మందలించడంతో బాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఇందుకు సంబందించిన సీసీ ఫుటేజ్ వీడియో బయటకు వచ్చింది.