హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'తిరుమలలో శ్రీవారి హుండీ లెక్కింపు'

ELR: ద్వారక తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గత 17 రోజులకు గాను ₹1,65,14,515/- ఆదాయం లభించినట్లు తెలిపారు. నగదుతో పాటు భక్తులు స్వామివారికి 116 గ్రాముల బంగారం, 2 కేజీల 185 గ్రాముల వెండి వస్తువులను కానుకగా సమర్పించారనీ పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించిందన్నారు.