హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విజయనగరం టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 22న మంత్రి లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.