హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయ ప్రస్థాన మహోత్సవంలో సంజీవ్

NRPT: మంత్రి వాకిటి శ్రీహరి 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థాన మహోత్సవంలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి మంత్రి సీతక్క వచ్చారు. వారికి ఘనంగా స్వాగతం పలికారు.