సత్యసాయి: ఉమ్మడి అనంతపురం జిల్లా సంప్రదాయ తీపి వంటకాల్లో 'ఒలిగ' ఒకటి. శనగపప్పు-బెల్లంతో తీపి పూర్ణం తయారు చేసి, పెనంపై కాలుస్తారు. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఈ స్వీట్‌ను చేయడం సంప్రదాయంగా వస్తోంది. జిల్లాలోని చాలా 'ఒలిగ' కేంద్రాల్లో ఈ స్వీట్ దొరుకుతది. మరి మీరు ఇలాంటి తీపి పదార్థాన్ని ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
రాయలసీమ స్పెషల్ స్వీట్ 'ఒలిగ'


