ATP: శాసన మండలి సభ్యురాలిగా అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతపురం జిల్లా మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీగా రమాదేవి ప్రమాణ స్వీకారం


