హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్స్టాలో పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్

ELR: ఏలూరు చొడిదిబ్బ ప్రాంతానికి చెందిన పిట్ట హరీశ్ (20) తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అయితే గురువారం ఉదయం ఇన్స్టాలో 'నాకు జీవితంపై చిరాకు వచ్చింది' అని పోస్ట్ చేసి ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.