CTR: ఆరిమాని గంగమ్మ ఆలయ ఛైర్మన్ జలంధర్ మాట్లాడుతూ గత రెండేళ్లలో ప్రజలకు నమ్మకమైన పరిపాలన అందించామని తెలిపారు. ఎస్‌ఆర్ పురం మండలం మేదవాడ ఎస్టీ కాలనీలో గురువారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
సంక్షేమ పథకాలపై ఇంటింటా ప్రచారం


