CTR: జిల్లాలోని కృష్ణవేణి మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, పోక్సో చట్టం, ఈవ్‌టీజింగ్, మాదకద్రవ్యాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 112, 1098, 181 హెల్ప్‌లైన్‌లతో పాటు శక్తి యాప్ SOS సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం


