W.G: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దిర్శిపో రామకృష్ణ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ సెంటర్‌లోని రాజీవ్ంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి, యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


