SDPT: హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
హుస్నాబాద్‌లో రాజీవ్ గాంధీ జయంతి


