SDPT: చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ డిగ్రీ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు కోఆర్డినేటర్ నాగుల రజని తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేవారితో పాటు 2, 3వ సంవత్సరం విద్యార్థులు కూడా ఈ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ధ్రువపత్రాలను అధ్యయన కేంద్రంలో సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
డిగ్రీ ప్రవేశాల గడువు పెంపు


