హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్-నినో ప్రభావంపై అవగాహన

SDPT: జగదేవపూర్‌లో ఎల్-నినో ప్రభావంతో నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్ రెడ్డి సూచించారు. రైతు వేదికలో నిర్వహించిన సదస్సులో కందులు, మినుములు, సజ్జ, రాగి, ఆయిల్‌పామ్ తదితర పంటల సాగుపై అవగాహన కల్పించారు.