హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హామీలన్నీ అమలు చేస్తున్నాం: ఎమ్మెల్యే

సత్యసాయి: ప్రతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని MLA ఎంఎస్ రాజు అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ. 20 వేల పెట్టుబడి సాయం, దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు అందిస్తున్నామని వెల్లడించారు. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు వివరించారు.