CTR: కార్వేటినగరం రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో 21వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారి వీరాస్వామి తెలిపారు. నిత్య కైంకర్యాల అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వ్రత పూజలు జరుగుతాయని చెప్పారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మహాలక్ష్మీ ఆలయంలో వరలక్ష్మీ వ్రతం


