హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే గళం

VZM: బొబ్బిలి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగు, సాగునీరు అందించే వేగావతి నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) అసెంబ్లీలో కోరారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి నిల్వలు పెంచేందుకు ఈ చర్యలు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా సుమారు 55 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.