ప్రకాశం: సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టీడీపీ నేతలు ఆక్సిజన్ పరికరాలను విరాళంగా అందజేశారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య సహకారంతో సమకూరిన ఈ పరికరాలను స్థానిక టీడీపీ మండల నాయకులు బ్రహ్మయ్య, సందని బాషా, సుబ్బారావు తదితరులు ఆసుపత్రి వైద్యుసిబ్బందికి ఈ పరికరాలను అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: PHCకి ఆక్సిజన్ పరికరాల విరాళం


