TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్–01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం తెలిపింది. లైఫ్ సైన్స్‌లో Ph.D పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది. మరిన్ని వివరాలకు IISER తిరుపతి అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 1గా వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
రీసెర్చ్ అసోసియేట్ పోస్టు భర్తీ


