ATP: నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే శంకర్, నగర అధ్యక్షుడు షేక్ ఇమామ్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఐటీ, టెలికాం విప్లవాలకు పునాది వేయడంతో పాటు ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనదేనని ఇమామ్ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


