విశాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ప్రణయ్ తేజ అనే బాలుడిని స్కూల్ టీచర్ చితకబాదారు. అయితే బాలుడు దెబ్బలకు తాళలేక మృతి చెందాడు. బాలుడిని కేజీహెచ్‌కు తరలించగా అక్కడ బంధువులు ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్ ఘాతుకం.. విద్యార్థి మృతి


