హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్తదానం చేసి వైద్యుల నిరసన

KDP: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులు చేపట్టిన నిరసన గురువారం వినూత్నంగా కొనసాగింది. రెండు రోజులుగా అత్యవసర సేవలకు దూరంగా ఉన్న వైద్యులు రక్తదానం చేసి నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఆరోపించారు.