KRNL: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో 139 మంది రైతులు 10 కోట్లు అప్పులున్నాయని, ఆస్తులు జప్తి చేసి, వేలం పాట నిర్వహిస్తామని దండోరా వేయడం చాలా బాధాకరమని CPI.ML పార్టీ నాయకులు S. N రసూల్ అన్నారు. విషయంపై డీసీసీబీ CEO బాలాజీకి వినతి అందజేశారు. జిల్లా నాయకులు S.K షబ్బీర్.. వేలం పాట రద్దు చేసి, 10 కోట్ల అప్పులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వేలం పాట రద్దు చేయాలని డీసీసీబీ CEOకు వినతి


