హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దంపతులకు నివాళులర్పించిన సమీర్ ఖాన్

PLD: వినుకొండ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వల్లూరి రవి, వల్లూరి సావిత్రి దంపతులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు సీహెచ్. షమీమ్ ఖాన్ నివాళులర్పించారు. మృతురాలు సావిత్రి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తుండగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించిన షమీమ్ ఖాన్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.