KDP: కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 3న ప్రచురితమయ్యే నూతన ఎలక్టోరల్ రోల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. SIRలో 67 వేల ఓట్లు తొలగించి, 77 వేల మందికి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. పాత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'కొత్త ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరపాలి'


