ATP: గుత్తిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు నీటి సమస్య పరిష్కరిస్తామని, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్య పరిష్కరించాలని వైసీపీ ధర్నా


