ASR: అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ విభాగం, NSS ఆధ్వర్యంలో కాఫీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ కే. నిర్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోక్రో గ్రీన్స్ ప్రాజెక్ట్ హెడ్ కె. శ్రీనివాసరావు కాఫీ రకాలు, విత్తనాల ఎంపిక, సాగు, తయారీ, నాణ్యత, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ అవకాశాలపై వివరించారు. అలాగే, కాఫీ తయారీ విధానాన్ని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కళాశాలలో కాఫీపై అవగాహన


