ATP: సూపర్-6 పథకంతో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని MLA పరిటాల సునీత తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆమె, అర్హులందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక్క పిల్లాడికి మాత్రమే పథకాన్ని వర్తింపజేసి మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కూటమి పాలనలోనే సంక్షేమం సరిగ్గా అందుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సూపర్-6 పథకంతో అందరికీ ప్రయోజనం: ఎమ్మెల్యే


