AKP: అవగాహన ద్వారానే హెచ్ఐవి నియంత్రించవచ్చునని కోటవురట్ల సీ.హెచ్.సీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ అన్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కోసం కోట్లవురట్లలో నిర్వహించిన కళాజాత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. హెచ్ఐవి సోకినవారిపట్ల వివక్షత చూపించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
హెచ్ఐవి/ ఎయిడ్స్‌పై అవగాహన


