హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీఎల్వోలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం

GDL: వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్‌లో బీఎల్‌వోలకు ఫేస్ -2 లో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక సమగ్ర సవరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎస్ సంపత్ కుమార్ హాజరై మాట్లాడారు. బీఎల్‌వోలు సర్ పై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి ఓటర్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.