హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం

BPT: ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (కారంచేడు), రాష్ట్రీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో బాపట్ల శీలం వారిపాలెంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరానికి బాపట్ల పరిసర ప్రాంతాల ప్రజలు విశేషంగా హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు అందజేశారు.