E.G: మోరంపూడి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌లో కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ‘సే నో టూ ప్లాస్టిక్’ కార్యక్రమాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో డ్రైనేజీలు మూసుకుపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్లాస్టిక్‌కు బదులుగా గుడ్డ సంచులు వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్లాస్టిక్ వద్దు.. గుడ్డ సంచులే ముద్దు'


