హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నాం'

AKP: సీఈవో వివేక్ యాదవ్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు. జిల్లాలో డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ, BLO-BLA సమావేశాల వివరాల అప్‌లోడ్ పూర్తయిందని తెలిపారు. గతంలో 4,000గా ఉన్న ఫారమ్ 6, 7, 8 పెండింగ్ దరఖాస్తులను 1,000కి తగ్గించామని, మిగిలిన 9 బుక్ కాల్ కేసులను 48 గంటల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.