TPT: పుత్తూరు మండలం గోపాలకృష్ణపురం వద్ద ఉన్న మూలకోణ ప్రాంతాన్ని పుత్తూరు డీఎస్పీ, సీఐ గురువారం పరిశీలించారు. అక్కడ ఉన్న యాత్రికులతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
యాత్రికులకు పోలీసుల కౌన్సిలింగ్


