కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రివేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న ఓ మహిళకు రాత్రి సెలైన్ పెట్టిన అనంతరం సిబ్బంది లేకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం


