E.G: రాజమండ్రి నగరంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనుల పురోగతిపై ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలో నిర్మించిన రెండు లెక్చరర్ గ్యాలరీలను కూటమి నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం'


