హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ముప్పాళ్లకు RTC బస్సు నడపాలి'

PLD: నరసరావుపేట ఫస్ట్‌గేట్‌ నుంచి ముప్పాళ్ల వైపు ఉదయం 10 గంటలకు RTC ప్రత్యేక బస్సు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం బస్సులు సుమారు 11 గంటలకు బయలుదేరుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ఉదయం 10 గంటలకు బస్సు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.