ATP: ఎస్ఐఆర్‌పై సీఈవో వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పాల్గొన్నారు. నోటీసుల జనరేషన్ పూర్తి కాగా, డెలివరీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మిగిలిన విచారణల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఫారం-6, ఫారం-8 దరఖాస్తులతో పాటు పెండింగ్ ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్ఐఆర్ విచారణలు వేగవంతం చేస్తాం: జేసీ


