GNTR: 22ఏ 1సీ భూముల సమస్యతో రాష్ట్రంలో 5 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీ జీరో అవర్‌లో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. టిడ్కో ఇళ్లు మంజూరు కాని లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. డబ్బులు చెల్లించిన వారికి ఇళ్లు ఇవ్వాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'22ఏ, టిడ్కో సమస్యలు పరిష్కరించాలి'


