హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా ఫ్యాన్స్ రక్తదాన శిబిరం

ATP: అనంతపురం క్లాక్ టవర్ వద్ద చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీసీ వరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవా తత్పరతకు నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తామని వరుణ్ తెలిపారు.