PPM: చెరువుల పరిరక్షణ మనందరి బాధ్యతని, మన భవిష్యత్తు తరాలకు అందించే గొప్ప బహుమతి అని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. సీతానగరం మండలం జోగింపేట గ్రామంలో డ్వామా ఆధ్వర్యంలో చెరువుల పరిరక్షణ కార్యక్రమం గురువారం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చెరువుల పరిరక్షణ మనందరి బాధ్యత'


