ASR: అరకులో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు, బినామీదారులు అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ, గ్రామకంఠం భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నేరేడువలస ప్రభుత్వ పాఠశాల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి'


