NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. గౌరీ వ్రతం సందర్భంగా దేవస్థానం ఆలయ ఆవరణలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వ్రతం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శివాలయంలో శ్రావణ మాసం పూజలు


