హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలి'

PPM: జిల్లాలో ఇసుక దందా కొనసాగుతోందని ఆరోపిస్తూ MR నగరానికి చెందిన రొంపిల్లి ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం కోసం కొమరాడ మండలం గుమ్మడ నుంచి తన ట్రాక్టర్‌లో ఇసుక తీసుకువస్తుండగా మార్గమధ్యలో అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడి చివరకు ఫోన్‌పే ద్వారా రూ.13 వేలు చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించారు.