ELR: ఉంగుటూరు మండలంలో పలు సమస్యలపై గురువారం ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి ఎంపీడీవో మనోజ్‌తో సమీక్ష నిర్వహించారు. నల్లమాడు లో మంచినీటి మోటారు పాడైపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తెచ్చారు. వెంటనే కొత్త మోటారు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. హైస్కూల్లో భవిత దివ్యాంగుల పాఠశాలలకు నిర్మించిన మరుగుదొడ్లు గురించి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధికారులతో ఎంపీపీ సమీక్ష


