హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రథమ చికిత్సపై అవగాహన

బాపట్ల ఫార్మసీ కళాశాలలో AIDO-DPDPD ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సీపీఆర్, ప్రథమ చికిత్స అవగాహనతో పాటు ఉచిత రక్త వర్గ నిర్ధారణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కురాపాటి శ్రీకాంత్ విద్యార్థులకు సీపీఆర్, ప్రథమ చికిత్స పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.