హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హాలిడే

ATP: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రేపు జిల్లాలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దీంతో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. పండగ నేపథ్యంతో పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు అమల్లోకి రానుంది. మరోవైపు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జిల్లాలోని మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.