BPT: మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. హార్బర్ల నిర్మాణం పూర్తయితే మత్స్యకారులకు చేపల వేట, నిల్వ, రవాణా, విక్రయాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఫిషింగ్ హార్బర్ల పనులు వేగవంతం చేయండి'


